ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

63చూసినవారు
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, మెదక్, యాదాద్రి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలోని కర్నూలు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్