కేటీఆర్‌వి అన్ని పిచ్చి మాట‌లే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

50చూసినవారు
కేటీఆర్‌వి అన్ని పిచ్చి మాట‌లే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నార‌ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నాన‌రు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్‌ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు.

ట్యాగ్స్ :