టీసీఎస్‌పై జాతి వివక్ష ఆరోపణలు

74చూసినవారు
టీసీఎస్‌పై జాతి వివక్ష ఆరోపణలు
అమెరికాలోని టీసీఎస్ జాతి, వయసు ఆధారంగా వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆ కంపెనీ నుంచి తొలగింపునకు గురైన 22 మంది ఉద్యోగులు ఆరోపించారు. హెచ్-1బీ వీసాలు గల భారతీయ వర్కర్ల కోసం తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వివక్ష ప్రదర్శిస్తూ, ఇండియన్ వర్కర్లకు ప్రాధాన్యమిస్తూ, ఈ కంపెనీ చట్టాలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :