ఆకాశ్ మిస్సైల్‌ వీడియోను రిలీజ్ చేసిన ఆర్మీ

67చూసినవారు
ఆకాశ్ మిస్సైల్‌ కి సంబంధించి వీడియోను నేడు ఇండియ‌న్ ఆర్మీ షేర్ చేసింది. క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎలా పనితీరును అలాగే టార్గెట్‌ను మిస్సైల్ ఎలా ధ్వంసం చేస్తుందో వీడియోలో చూపించారు. 10 నుంచి 40 కిలోమీట‌ర్ల ఎత్తులో విహ‌రించే డ్రోన్ల‌ను ఆకాశ్ మిస్సైల్ కూల్చివేయ‌గ‌ల‌దు. మిస్సైల్ వంక‌లు తిరుగుతూ కూడా టార్గెట్‌ను చేరుకుంది. ఆర్మేనియా దేశానికి ఈ క్షిప‌ణిని ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్