ఈ పురుగు ఖరీదు రూ.అరకోటి పైనే!

74చూసినవారు
ఈ పురుగు ఖరీదు రూ.అరకోటి పైనే!
ఒక కీటకం ఖరీదు రూ.అర కోటి పైనే ఉంటుందని మీరు ఎప్పుడైనా విన్నారా? వింతగా ఉన్నా ఇది నిజం. స్టాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పరిగణించబడుతోంది. కొన్నేళ్ల క్రితం, జపాన్‌కు చెందిన ఒక పెంపకందారుడు తన స్టాగ్ బీటిల్‌ను $89,000కు, నేటి ధర ప్రకారం దాదాపు రూ.65 లక్షలకు విక్రయించాడు. నివేదికల ప్రకారం స్టాగ్ బీటిల్స్ నుంచి అనేక రకాల మందులు తయారు చేస్తారు. అందుకే దీనికి అంత రేటు మరి!

సంబంధిత పోస్ట్