బయట ఛార్జింగ్ పెట్టేవారికి వార్నింగ్

79చూసినవారు
బయట ఛార్జింగ్ పెట్టేవారికి వార్నింగ్
బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్బీ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఫోన్లు ఛార్జింగ్ పెట్టేవారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, కేఫ్స్, హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో యూఎస్బీ ఛార్జర్ స్కాం జరుగుతోందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జర్ల ద్వారా సైబర్ నేరస్థులు ప్రమాదకర మాల్వేర్‌ను ఫోన్లలోకి పంపుతున్నారని పేర్కొంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్