భారీగా మంచు.. 168 రోడ్లు మూసివేత (వీడియో)

75చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తుండటంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసివేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్ చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు దిగువ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. మనాలీ సమీపంలోని రోహ్‌తంగ్‌ అటల్ టన్నెల్ వద్ద భారీ మంచు కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్