అంబానీపెళ్లి.. గెస్టుల కోసం 100 విమానాలు

56చూసినవారు
అంబానీపెళ్లి.. గెస్టుల కోసం 100 విమానాలు
ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్‌లు, 100కుపైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుండి పర్యవేక్షించబడుతుంది.

సంబంధిత పోస్ట్