అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు

57చూసినవారు
అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రేపటి తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్‌లో రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్