రేపే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి

79చూసినవారు
రేపే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శుక్రవారం ముంబైలో వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముఖేష్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్‌లు, 100కు పైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు. అన్ని వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరుగుతాయి.

సంబంధిత పోస్ట్