ఏఎన్నార్‌ శత జయంతి.. బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్‌

57చూసినవారు
ఏఎన్నార్‌ శత జయంతి.. బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్‌
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణ’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్