జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌

65చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌
జమ్ములోని దోడా జిల్లాలో బుధవారం మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. గ్రామ రక్షణ దళాల సభ్యులు (విడిజి), ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం దోడా జిల్లాలోని డెస్సా ప్రాంతంలోని మలన్‌ గ్రామంలో స్వల్ప ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జగరలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్