ఓటీటీకి మరో హారర్ థ్రిల్లర్!

53చూసినవారు
ఓటీటీకి మరో హారర్ థ్రిల్లర్!
రితికా సింగ్ ’గురు‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'వళరి'. తమిళనాడు ప్రాంతం వైపు ఉపయోగించే ఒక ఆయుధం పేరు ఇది. ఆంగ్లేయుల కాలంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ ఆయుధంతో పాటు దెయ్యం నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ మూవీ మార్చి 6వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్