హోంబాలే ఫిల్మ్స్‌ మరో భారీ ప్రాజెక్ట్‌.. ‘మహావతార్‌ నరసింహ’

60చూసినవారు
హోంబాలే ఫిల్మ్స్‌ సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘మహావతార్‌: నరసింహ’ను  ప్రకటించింది. మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రానుంది. సామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you