AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నేవీ శనివారం విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ చేసిన కృషికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో నిర్వహించనున్నారు.