లవంగాలను ఇలా వాడితే.. దెబ్బకు ఎలుకలు పరార్!

81చూసినవారు
లవంగాలను ఇలా వాడితే.. దెబ్బకు ఎలుకలు పరార్!
ఇంట్లో ఎలుకలు ఉంటే ఆహార పదార్థాలను, దుస్తులను అవి పాడు చేస్తుంటాయి. దీంతో ఎలుకలను ఇంటి నుంచి ఎలా తరిమికొట్టాలో తెలియక అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే లవంగాల చిట్కాతో ఎలుకల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. లవంగాలకు ఉండే ఘాటైన వాసన ఎలుకలకు పడదట. కాబట్టి వాటిని షెల్ఫ్ వంటి ఏరియాల్లో ఉంచడం వల్ల అలాగే లవంగాల స్ప్రేను వాడి ఎలుకలను ఇంటి నుంచి తరిమికొట్టవచ్చని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్