బుమ్రా ఖాతాలో మరో రికార్డు

69చూసినవారు
బుమ్రా ఖాతాలో మరో రికార్డు
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడంలో భారత పేసర్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. దీంతో బుమ్రా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 64 మ్యాచుల్లో 79 వికెట్లు తీయగా.. హార్దిక్‌ 78 వికెట్లతో కొనసాగుతున్నాడు. 96 వికెట్లతో చాహల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్