ANR 10 క్లాసిక్‌ సినిమాలు రీరిలీజ్‌

60చూసినవారు
ANR 10 క్లాసిక్‌ సినిమాలు రీరిలీజ్‌
ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్(FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఏఎన్ఆర్ నటించిన దేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962), డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు(1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014) ఇవాళ రీరిలీజ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్