కోడి పందాల్లో పాాల్గొన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ (వీడియో)

62చూసినవారు
సంక్రాంతి పండుగ అంటే కోళ్లు కత్తులు దూయాల్సిందే. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరం గ్రామంలో సరదాగా నిర్వహించిన కోడి పందాల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోళ్లకు కత్తులు లేకుండా డింకీ పందాలు నిర్వహించి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్