జనసేనకు బ్రహ్మరథం పట్టిన ఏపీ ఎగ్జిట్ పోల్స్

1527చూసినవారు
జనసేనకు బ్రహ్మరథం పట్టిన ఏపీ ఎగ్జిట్ పోల్స్
ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జనసేనకు బ్రహ్మరథం పట్టాయి. జనసేన ఏకంగా 14 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేశాయి. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతపై గెలవబోతున్నారని తేల్చి చెప్పేశాయి. పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా గెలుపు తథ్యం అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ 14-20 అని చెప్పగా, కేకే సర్వేస్ 21 సీట్లు వస్తాయని వెల్లడించింది.