లండన్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ మాల్యా

50చూసినవారు
లండన్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ మాల్యా
విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహం నిన్న లండన్ సమీపంలోని లేడీ వాక్ ఎస్టేట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. సిద్ధార్థ్ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ ఉంగరాలు మార్చుకుని కలిసిపోయారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. విజయ్ మాల్యా 2015లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని లేడీ వాక్ ఎస్టేట్‌ను 30 ఎకరాల్లో కొనుగోలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్