వాస్తు ప్రకారం మంచంపై కూర్చొని మాత్రం భోజనం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని, శాంతి కూడా కోల్పోతారని పేర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. వంటగదిలో నేలపై పద్మాసనం వేసుకుని కూర్చొని భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.