ఖరీఫ్ సాగులో మిరప పంట వేస్తున్నారా?

58చూసినవారు
ఖరీఫ్ సాగులో మిరప పంట వేస్తున్నారా?
భారతీయ వంటకాలకు మిర్చితో విడదియ్యలేని బంధం ఉంది. మిర్చిని ఎక్కువుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో సాగు చేస్తారు. మిరప పంట కాలం ఏడు నెలలు. ఖరీఫ్‌లో సాగు చేసే వారు జులై చివరి వారంలో లేదా ఆగష్టు మొదటి వారంలో మిర్చి సాగు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. మిర్చి పంట సాగు చేసే ముందు తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలైన మినప, పెసర వంటివి సాగు చేసి, తరువాత ఈ పంటను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్