ఎండలో తిరుగుతున్నారా.. వీటి విషయంలో జాగ్రత్త!

70చూసినవారు
ఎండలో తిరుగుతున్నారా.. వీటి విషయంలో జాగ్రత్త!
బయటికి కనిపించే శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ చంకల విషయంలో చూపారు. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో ఆ భాగంలో పలు రకాల ఇన్ఫెక్షన్లు, దుర్వాసనకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. సాధారణ చర్మంపై చేరిన మలినాల్ని తొలగించుకోవడానికి ప్యాక్స్/మాస్కులు ఎలా వాడుతామో చంకలను కూడా అదే విధంగా వారానికోసారి డీటాక్స్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :