ట్రంప్‌పై హ‌త్యాయ‌త్నం.. సీన్‌ రీక్రియేట్ (Video)

68చూసినవారు
అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై గ‌త శ‌నివారం హ‌త్యాయ‌త్నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. పెన్సిల్వేనియా స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో అత‌నిపై బుల్లెట్ దూసుకువ‌చ్చింది. అయితే ఆ ఘ‌ట‌న‌ను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేశారు. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. టిక్‌టాక‌ర్ బ్ల‌డ్ అగ్ దీన్ని తీశారు. అయితే ఈ వీడియో కోసం చిన్నారులు.. చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను వాడారు.

సంబంధిత పోస్ట్