సీరియల్ యాక్టర్ ప్రభాకర్ తనయుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ 2024లో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది అక్టోబర్ 4న రామ్‌నగర్ బన్నీ అనే మూవీతో అలరించాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో చూపించిన యాటిట్యూడ్‌తో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యారు. ఇది సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించింది. అయితే ఈ మూవీ ఆహా ప్లాట్‌ఫాంలో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.