ఓలా నుంచి అదిరిపోయే స్కూటర్ (వీడియో)

538చూసినవారు
ఓలా నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి రానుంది. ఆటోమేటిక్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ తయారీపై ఓలా దృష్టిసారించింది. ఈ సాంకేతికతలతో తయారు చేసిన ఓలా సోలో స్కూటర్ వీడియోను సంస్థ సోమవారం విడుదల చేసింది. దీనిపై ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ స్పందించారు. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కాదని, తమ ఇంజినీర్లు ఈ స్కూటర్‌ తయారీలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ఈ స్కూటర్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

సంబంధిత పోస్ట్