క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా బాలయ్య

61చూసినవారు
క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా బాలయ్య
బాలయ్య.. తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒక్కేలా చూశారు. అలాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఒక్క బాలయ్యకే సాధ్యం. తన తల్లి క్యాన్సర్‌తో మరణించారని ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకొని.. ఇటు సినిమాలు, అటు రాజకీయాలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు బాలయ్య.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్