అమెరికాలో బతుకమ్మ సంబరాలు (వీడియో)

65చూసినవారు
అమెరికాలో బతుకమ్మ సంబురాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణకు చెందిన మహిళలు చికాగో పట్టణంలో బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. అందంగా బతుకమ్మలు పేర్చి ఒకచోట చేర్చి ఆడారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ సందడి చేశారు. పెద్ద బతుకమ్మ వరకు ఈ వేడుకలు జరుపుతామని వారు తెలిపారు. కాగా అక్టోబర్ 2న చిన్న బతుకమ్మ, 10న పెద్ద బతుకమ్మ జరపనున్నారు.

సంబంధిత పోస్ట్