కోళ్లకు అందాల పోటీలు.. ఎక్కడంటే!

85చూసినవారు
కోళ్లకు అందాల పోటీలు.. ఎక్కడంటే!
సంక్రాంతి వచ్చిందంటే చాలా మందికి కోడి పందేలు గుర్తుకొస్తాయి. కానీ వాటికి అందాల పోటీలు నిర్వహిస్తారని మీకు తెలుసా? కోళ్లకు అందాల పోటీలా? అని ఆశ్చర్యపోవద్దు. ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తారు. ముక్కు, మెడ, కళ్లు, కాళ్లు, ఠీవిగా నిలుచున్న తీరు, రంగు, ఈకలను నిశితంగా గమనించి కోళ్లకు మార్కులు వేస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్