ముల్తానీ మట్టి ఫేస్ వాష్ తో అందం మీ సొంతం

62చూసినవారు
ముల్తానీ మట్టి ఫేస్ వాష్ తో అందం మీ సొంతం
ముల్తానీ మట్టి చర్మాన్ని టోన్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ఫలితంగా ఇది ముడతలు, వదులుగా ఉండే చర్మం, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముల్తానీ మట్టి చర్మాన్ని అందంగా తయారయ్యేలా చేస్తుంది. ముల్తానీ మట్టి వేడి, ఎండలో కాలిపోయిన చర్మానికి అద్భుతమైన నివారణగా చెప్పుకోవచ్చు.మొటిమలు,ఆయిల్ స్కిన్ తో విసుగెత్తి పోయే వారికి, ఎన్ని వాడిన ఫలితం లేకుండా పోయినా వారికి, ఇప్పుడు అలాంటి దిగులు లేదు. మొటిమలు,ఆయిల్ స్కిన్ ను చిటికెలో పోగొట్టే ముల్తానీ మట్టి మరియు ఫేస్ వాష్ వచ్చేసింది. మీ చర్మాన్ని పొడిగా ఉంచకుండా చేయడంలో మామ ఎర్త్ వారి ముల్తానీ మట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. నియాసిమైడ్ తో పాటు విటమిన్ సి కూడా ఉంటాయి. అదేవిధంగా Bulgarian Rose Water తో మొటిమలు మరియు ఆయిల్ స్కిన్ ను తొలగించే లక్షణాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే mamaEarth వారి ప్రొడక్ట్స్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఎంతో మంది వాడారు.మీరు కూడా ప్రొడక్ట్స్ కై mamasearth వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి https://mamaearth.in/?utm_source=google&utm_medium=cpc&utm_term=83390950687&gad_source=1&gclid=Cj0KCQjwgJyyBhCGARIsAK8LVLMh_LAaTTbOX7dY1tV10JOBYbUTzI3etA_d_jriI8dQuM-zMLawzBoaAiSoEALw_wcB
ఇప్పుడే కొనండి: https://jobs.getlokalapp.com/apply/?id=13135901