దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి: బాలకృష్ణ

79చూసినవారు
దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి: బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందన్నారు. ఆస్పత్రి సేవల విస్తరణ కోసం సీఎం సహకారం కోరామని, కోరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారని తెలిపారు. దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు.