టాప్ శాకాహార దేశాలు ఇవే..

78చూసినవారు
టాప్ శాకాహార దేశాలు ఇవే..
భారతదేశం ప్రజల్లో 31-42 శాతం మంది శాకాహారం మాత్రమే తింటున్నారు. అత్యధిక శాకాహారులు ఉన్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్ 13 శాతం, తైవాన్ 12 శాతం, ఇటలీ 10 శాతం, జర్మనీ, యూకే రెండు దేశాలు కూడా 9 శాతం, బ్రెజిల్ 8 శాతం, ఐర్లాండ్ 7వ స్థానం, 5-8 శాతం శాకాహారులతో అమెరికా, 5 శాతం మందితో 9వ స్థానంలో ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్