ఈ జీవులు అస్సలు నిద్రపోవు..

75చూసినవారు
ఈ జీవులు అస్సలు నిద్రపోవు..
అస్సలు నిద్రించని జీవుల లిస్టులో చీమలు ప్రముఖమైనవి. ఇవి ఒక్క క్షణం కూడా నిద్రించవు. ఎందుకంటే వాటి కళ్లపై రెప్పలు ఉండవు. జెల్లీ ఫిష్ తన జీవితకాలంలో ఎప్పుడూ నిద్రపోదు. సీతాకోకచిలుకలు కూడా ఎప్పుడూ నిద్రించవు. సముద్రంలో నివసించే షార్క్ చేపలకు ఆక్సిజన్ చాలా అవసరం. అందుకోసం అవి నిరంతరం నీటిపై తేలియాడుతూ ఉంటాయి. అలా తేలుతున్న సమయంలో అవి విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిద్రపోవు. ఈ విషయాన్ని పరిశోధకులు నివేదికలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్