బెన్‌ స్టోక్స్‌ క్లీన్‌బౌల్డ్.. సంబరాల్లో టీం ఇండియా (వీడియో)

565చూసినవారు
రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల స్పిన్ మాయజాలనికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో బెయిర్‌ స్టో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్‌ స్టోక్స్‌(6) అశ్విన్‌ దెబ్బకు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అశ్విన్‌.. 37వ ఓవర్లో ఐదో బంతిని కాస్త తక్కువ లెంగ్త్‌లో ఆఫ్‌ స్టంప్‌ వేయగా స్టోక్స్‌ దానిని డిఫెన్స్‌ ఆడబోయాడు. కానీ బంతి మిస్‌ అయి నేరుగా వికెట్లకు తాకింది. దీంతో టీం ఇండియా సంబరాల్లో మునిగింది.

సంబంధిత పోస్ట్