హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోవడం నిరుత్సాహపరిచింది: హురున్ జాబితాపై మోహన్ దాస్ పాయ్

85చూసినవారు
హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోవడం నిరుత్సాహపరిచింది: హురున్ జాబితాపై మోహన్ దాస్ పాయ్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో బెంగళూరు. తన ర్యాంకింగ్ ను కోల్పోవడంపై ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్ దాస్ పాయ్ 'X' లో స్పందించారు. "హురున్ ధనవంతుల జాబితాలో బెంగళూరు తొలిసారిగా హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. సరైన పరిపాలన లేకపోవడం నిరుత్సాహపరుస్తోంది." అని పేర్కొన్నారు. హురున్ తాజా జాబితా ప్రకారం అధిక సంఖ్యలో ధనికులు నివసిస్తున్న నగరాలలో హైదరాబాద్, బెంగళూరును దాటి 3వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్