ఉచిత గ్యాస్ సిలిండర్.. కీలక ఉత్తర్వులు జారీ

55చూసినవారు
ఉచిత గ్యాస్ సిలిండర్.. కీలక ఉత్తర్వులు జారీ
ఈ నెలాఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఆధార్, రేషన్ కార్డులను ప్రాతిపదికగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లబ్ధిదారులు గ్యాస్ తీసుకున్నప్పుడు పూర్తి సొమ్మును చెల్లించాలి. 2 రోజుల తర్వాత ప్రభుత్వం వారి ఖాతాలో తిరిగి డబ్బులు జమ చేస్తుంది. అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు మొదటి సిలిండర్ పంపిణీకి రూ.895 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

సంబంధిత పోస్ట్