కంగనాను కొట్టిన జవాన్‌కు బెంగుళూరు బదిలీ

61చూసినవారు
కంగనాను కొట్టిన జవాన్‌కు బెంగుళూరు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్న అనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు. కాగా ఛంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపరిచారంటూ కుల్విందర్ కౌర్‌ కంగనాను చెంప దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్