బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం(వీడియో)

547చూసినవారు
నిన్న రాత్రి బిగ్‌బాస్ సీజ‌న్‌-7 ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. త‌ర్వాత కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్