మీరు వినికిడి సమస్య తో బాధ పడుతున్నారా?

35465చూసినవారు
మీరు వినికిడి సమస్య తో బాధ పడుతున్నారా?
మీరు వినికిడి సమస్య తో బాధ పడుతున్నారా? చెవి మిషన్లను కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే కాకినాడ స్పీచ్ & హియరింగ్ సెంటర్ చెవి మిషన్ల పై ప్రత్యేక తగ్గింపు (డిస్కౌంట్ ) ను ప్రకటించారు. ఈ సెంటర్ లో హియరింగ్ ఎయిడ్ సర్వీస్ మరియు ఇయర్ మౌల్డ్ మరియు Ric షెల్ తయారు చేయు ల్యాబ్ సౌకర్యము కలదు.ఛార్జింగ్ మరియు బ్లూ టూత్ హియరింగ్ ఎయిడ్స్ స్పెషల్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. కాకినాడ తో పాటు వారి సేవలు మండపేట ముమ్మిడివరం, తుని అందిస్తున్నారు.ఈ సెంటర్ 2011ప్రారంభించినప్పటినుండి వారి సేవలు అందుబాటులో తెచ్చారు. మరిన్ని వివరాలకు కస్టమర్ కేర్ నెంబర్ 9618145081 లో సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్