పాక్‌లో పీపీపీ ప్రధాని అభ్యర్థిగా బిలావల్ భుట్టో

76చూసినవారు
పాక్‌లో పీపీపీ ప్రధాని అభ్యర్థిగా బిలావల్ భుట్టో
పాకిస్థాన్‌లో వచ్చే నెల 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారిని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. బుధవారం రాత్రి బిలావల్ భుట్టో నివాసంలో జరిగిన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :