రైల్వే అభివృద్ధికి 100 రోజుల రోడ్ మ్యాప్!

67చూసినవారు
రైల్వే అభివృద్ధికి 100 రోజుల రోడ్ మ్యాప్!
ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైల్వే అభివృద్ధికి 100 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. 24 గంటల్లో టికెట్ రిఫండ్, ప్రయాణికుల కోసం ఓ సూపర్ యాప్, పీఎం రైల్ యాత్రి బీమా యోజన అమలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.11లక్షల కోట్లతో 40,900కి.మీ మేర రైల్వే లైన్ విస్తరణ, కొత్త పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించడం, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వేగవంతంపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్