పేలుడు కలకలం.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్ (Video)

77చూసినవారు
సెంట్రల్ కోల్‌కతాలో శనివారం జరిగిన పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ఈ పేలుడు జరగడంతో తల్టాల పోలీస్ స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, సెంట్రల్ కోల్‌కతాలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై ఎన్ఐఏతో కానీ ఇతర సెంట్రల్ ఏజెన్సీలతో కానీ దర్యాప్తు జరిపించాలని పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్ సుకాంత మజుందార్ కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you