రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: అఖిలేష్‌

54చూసినవారు
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: అఖిలేష్‌
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకాల్లో ఈ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సానుకూలంగా లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :