టీటీడీ నూతన ఛైర్మన్ గా ఆయనే!

82చూసినవారు
టీటీడీ నూతన ఛైర్మన్ గా ఆయనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీటీడీ నూతన చైర్మన్ ఎవరు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ప్రస్తుతం టీటీడీ నూతన చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.టిటిడి చైర్మన్ పదవిని కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతి రాజుకు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్