రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం

72చూసినవారు
రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం
శాంతియుతంగా సాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్తా.. దొడ్డి కొమురయ్య అమరత్వంతో రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారింది. కొమురయ్య మరణంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తడంతో దొరల గడీ నేలమట్టమైంది. అనంతరం ఆంధ్ర మహాసభ.. కమ్యునిస్టు పార్టీగా అవతరించింది. లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడ్డాయి. కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికీ స్ఫూర్తిగా నిలిచింది.

ట్యాగ్స్ :