విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్ అరెస్ట్

54చూసినవారు
విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్ అరెస్ట్
గత నాలుగు రోజుల నుంచి వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసినట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్