మగబిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య

81చూసినవారు
మగబిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య
కర్నాటకలో రేణుకా స్వామి మర్డర్ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడ నటుడు దర్శన్, అతడి గ్యాంగ్ కలిసి రేణుకా స్వామిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. అయితే.. మృతుడు రేణుకా స్వామి తండ్రి అయ్యాడు. బుధవారం రేణుకా స్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. రేణుకా స్వామి హత్యకు గురైన సమయంలో సహానా ఐదు నెలల గర్భిణీగా ఉంది.

సంబంధిత పోస్ట్