బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ ఇదే

54చూసినవారు
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ ఇదే
ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్-భారత్‌ మధ్య జరిగే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ ఇలా ఉంది. నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు, DEC 14 నుంచి DEC 18 వరకు బ్రిస్బేన్ వేదికగా
మూడో టెస్టు, DEC 26 నుంచి DEC 30 వరకు మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు, 2025 JAN 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్