ఫ్రీడమ్ ఫైటర్ కరీంనగర్ గాంధీ గురించి తెలుసా?

70చూసినవారు
ఫ్రీడమ్ ఫైటర్ కరీంనగర్ గాంధీ గురించి తెలుసా?
బోయినపల్లి వెంకట రామారావు.. చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుపొందారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. 12 మాసాల కారాగారశిక్ష పొంది HYD విమోచన అనంతరం విడుదలైనాడు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా సమర యోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నాడు. ఇతను Sept 2, 1920న కరీంనగర్- బెజ్జంకి(M) తోటపల్లిలో జన్మించాడు. ఇతనిని కరీంనగర్ గాంధీ అంటారు.

సంబంధిత పోస్ట్